Senagapappu Gongura By , 2017-11-16 Senagapappu Gongura Here is the process for Senagapappu Gongura Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: గోంగూర - 6 కట్టలు,మెంతి పొడి - 1 స్పూన్‌,మినపప్పు - ఒక స్పూన్,జీలకర్ర - 1 టీ స్పూన్‌,ఆవాలు - 1 టీస్పూన్‌,పచ్చి శెనగపప్పు - 100 గ్రాములు,నూనె : 3 స్పూన్స్,ఉప్పు : ఒక స్పూన్,కారం - సరిపడా,ఉల్లిపాయలు - 1,పచ్చిమిర్చి - 3,ఎండుమిర్చి - 2,పసుపు - పావు టీ స్పూన్‌,ఇంగువ - పావు టీ స్పూన్‌,వెల్లుల్లిపాయలు - ఐదు, Instructions: Step 1 ముందుగా గోంగూరను శుభ్రం చేసుకోవాలి. శనగపప్పు విడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. Step 2 స్టౌవ్ పై గిన్నె పెట్టి అందులో నూనె వేసి ,వెల్లుల్లి, జీల కర్ర, ఆవాలు, మినప్పప్పు,పసుపు, ఇంగువ, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించాలి. Step 3 ఆవాలు వేగిన తర్వా త ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేయించుకోవాలి. Step 4 వేగిన తర్వాత గోంగూర వేసి నీళ్ళు పోసి కొద్దిసేపు ఉడికించాలి.   Step 5 గోంగూర బాగా ఉడికిన తర్వాత ముం దుగా ఉడికించి పెట్టుకున్న శెనగపప్పు వేసి తర్వాత ఉప్పు, కారం వేసి మరో కొద్ది నిమిషాలు ఉడికించుకోవాలి.          
Yummy Food Recipes
Add