Mushroom paneer Masala Recipe By , 2017-11-16 Mushroom paneer Masala Recipe Here is the process for Mushroom paneer Masala Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మష్రూమ్స్‌ : 100 గ్రా.,అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : 1 టీ స్పూన్లు,పచ్చి మిర్చి : 5,పనీర్‌ : 100 గ్రా.,ఉల్లిపాయలు: 1,పసుపు : ఆఫ్ టీ స్పూన్‌,ధనియాల పొడి : 1 టీస్పూన్‌,గరం మసాలా పొడి : 1/2 టీ స్పూన్‌,కొబ్బరి పొడి : 2 టీస్పూన్లు,నూనె : సరిపడా కొత్తిమీర : కొద్దిగా,ఉప్పు : తగినంత,జీలకర్ర : 1 టీస్పూన్‌,ఆవాలు : ఆఫ్ టీస్పూన్‌, Instructions: Step 1 ముందుగా మష్రూమ్స్‌ను శుభ్రం చేసి, ఉడికించి వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పనీర్‌ను తురుముకోవాలి. Step 2 స్టవ్ వెలిగించి పెట్టి వేడి చేయాలి. అందులో ఆయిల్ వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర, ఆవాలు, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించాలి. Step 3 తర్వాత మష్రూమ్స్‌, పసుపు, పచ్చి మిర్చి,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ 4 నిమిషాలు వేయించాలి. తర్వాత తురిమి పెట్టుకున్న పనీర్‌ వేసేయ్యాలి . Step 4 పనీర్‌ క అతక్కుపోకుండా బాగా తిప్పుతూ ఉండాలి. దానిలో ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి . ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమిర వేసుకోవాలి.                       
Yummy Food Recipes
Add