Aloo and Egg Fry By , 2017-11-25 Aloo and Egg Fry Here is the process for ALOO AND EGG FRY making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళదుంపలు - 3,యర్ర గడ్డలు - 2,ఆవాలు- 1/2 చెంచా,జీలకర్ర- 1/2 చెంచా,కారం- 1 చెంచా,పసుపు పొడి - 1 చెంచా,మిరియాలపొడి- 1/2 చెంచా,ధనియాలపొడి- 1/2 చెంచా,చికెన్ మసాలా పొడి- 1/2 చెంచా,తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర - 1 స్మాల్ కప్,ఉప్పు తగినంత,కోడి గుడ్లు - 3,నూనె - 3 చెంచాల, Instructions: Step 1 ముందుగా శుభ్ర పరిచిన బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర లను తరిగి పెట్టుకోవాలి. Step 2 స్టవ్ వెలిగించి కడాయ్ పెట్టి నూనె వేసి ముందగా ఆవాలు, జీలకర్ర , తాళింపు పప్పులు వేసి తాళింపు పెట్టుకుని తర్వాత యర్ర గడ్డముక్కలు వేసి దోరగా వేపాలి తర్వాత బంగాళదుంప ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి.కొంచం సాల్ట్ కలిపి  కోడి గుడ్లను కొట్టి పోసి మృదువుగా కలుపుతూ వేపాలి. Step 3 వేగిన తర్వాత పసుపు, కారం,ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి మిరియాల పొడి వరుసగా వేసి కలియబెట్టి చివరి గా కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. ఇప్పుడు బంగాళదుంప మరియు కోడి గుడ్డు పొరుట్ ready.            
Yummy Food Recipes
Add