Semiya Pulihora By , 2017-11-08 Semiya Pulihora Here is the process for Semiya Pulihora Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: సేమ్యా - రెండు కప్పులు,శనగపప్పు - ఒక స్పూన్,చింతపండు పేస్టు - రెండు టేబుల్ స్పూన్లు,మినప్పప్పు- ఒక స్పూన్,ఉప్పు - తగినంత,మిర్చి - నాలుగు,అల్లం - చిన్న ముక్క,కరివేపాకు - రెండు రెమ్మలు,నూనె - మూడు టేబుల్ స్పూన్లు,ఆవాలు- ఒక స్పూన్,ఎండుమిర్చి- రెండు,వేరుసెనగ గుళ్ళు - సరిపడా, Instructions: Step 1 ముందుగా నీళ్ళు మరిగించి అందులో కొంచం ఉప్పు,అర స్పూను నూనె,సేమ్యా వేసి ఉడికించాలి. Step 2 అందులో కూల్ వాటర్ వేసి నిముషం వుంచి మొత్తాన్ని వంచేయ్యాలి. Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నూనె వేడి చేసి వేరుశనగ గుళ్ళు,శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు ఎండుమిర్చి వేసి తాలింపు వెయ్యాలి. Step 4 వేగాక కరివేపాకు,సన్నగా తరిగిన అల్లం ముక్కలు, మిర్చి వేసి వేగాక కొంచెం పసుపు వెయ్యాలి.స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. * చివరిలో చింతపండు పేస్ట్ ,తగినంత ఉప్పు వేసి కలపాలి.                  
Yummy Food Recipes
Add