Aloo Gobi Fry Recipe By , 2017-11-08 Aloo Gobi Fry Recipe Here is the process for Aloo Gobi Fry Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: కాలీఫ్లవర్ 1,ఆలూ 2,అల్లం చిన్న ముక్క,వెల్లుల్లి 5 రెబ్బలు,కొత్తిమీర ఒక కట్ట,గరంమసాలా పొడి అర టీస్పూన్,ఉప్ప తగినంత,కారం సరిపడా,ఉల్లిపాయ 1,పచ్చిమిర్చి 2,కరివేపాకు సరిపడా,పసుపు - అర స్పూన్,నూనె - మూడు స్పూన్లు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిరపకాయలు,,శనగపప్పు,మినపప్పు - అన్ని ఒకొక స్పూన్, Instructions: Step 1 కాలీఫ్లవర్ ఇంకా బంగాళా దుంపలను కట్ చేసి కొంచం ఉడికించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 అల్లం,మిర్చి,వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ వేసి వేయించాలి. Step 3 తరువాత స్టవ్ వెలిగించుకుని నూనె వేడిచేసి తాలింపు దినుసులు వేసుకుని వేసి వేగాకా కరివేపాకు,కట్ చేసిన ఉల్లిముక్కలు వేసి వాయించాలి. Step 4 ఇప్పుడు తయారుచేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేగుతున్న ఉల్లిపాయముక్కలో వేసి వేయించుకోవాలి.    Step 5 తరువాత ఉడికించిన ఆలూ,గోబీ వేసి వేయించాలి.   Step 6 తగినంత ఉప్పు,కారం,పసుపు వేసి ముక్కలు పూర్తిగా ఉడికేదాక వేయించి గరంమసాలా పొడి,కొత్తిమీర వేసి బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add