pepper chicken snacks By , 2017-11-30 pepper chicken snacks Here is the process for pepper chicken snacks making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బోన్‌లెస్‌ చికెన్‌ - 200గ్రా,అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 5 గ్రా,గుడ్డు - 1,మిరియాల పొడి - 5 గ్రా,ఉప్పు - సరిపడినంత,పండుమిర్చి పేస్ట్‌ - 5 గ్రా,నిమ్మరసం - ఒక టీస్పూను,టేస్టింగ్‌ సాల్ట్‌ - చిటికెడు,కార్న్‌ఫ్లోర్‌ - 5గ్రా,ఆలు (పచ్చివి) స్లైసులు - సరిపడినన్ని,నూనె - సరిపడినంత, Instructions: Step 1 చిన్న గిన్నెలో ఆలు, నూనె మినహా అన్నిటినీ వేసి చక్కగా కలిపి మిశ్రమాన్ని తయారు చేసు కోవాలి.  Step 2 చికెన్‌ ముక్కలను అందులో ఇరవై నిమిషాల పాటు నాన బెట్టాలి.  Step 3 చికెన్‌ ముక్కలకు రెండు వైపులా ఆలు స్లైసులు అద్ది టూత్‌ ప్రిక్స్‌తో గుర్చి ఆపై నూనెలో దోరగా వేయించాలి.  Step 4 వేడి వేడిగా ఉన్నప్పుడే పెప్పర్‌ చికెన్‌ స్నాక్స్‌ రుచిని ఆస్వాదించాలి.                  
Yummy Food Recipes
Add