Boondi perugu pacchadi By , 2017-11-04 Boondi perugu pacchadi Here is the process for Boondi perugu pacchadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: బూందీ - ఒక కప్పు,పెరుగు - రెండు కప్పులు,జీలకర్ర - ఒక స్పూను,కారం - ఒక స్పూను,ఉప్పు - తగినంత,కొత్తిమీర - కొద్దిగా, Instructions: Step 1 ముందుగా పెరుగును ఒక గిన్నెలో పోసి, బాగా చిలికి తగినంత ఉప్పు కలిపి విడిగా పక్కన పెట్టుకోవాలి. Step 2 తరువాత బూందీని నీటిలో వేసి, కొంచెం నానిన వెంటనే తీసి, చిలికిన పెరుగులో కలపాలి.  Step 3 ఇప్పుడు ఈ పెరుగును, బూందీ మిశ్రమాన్ని ఒక డిష్ లో వెయ్యాలి.  Step 4 తరువాత దానిలో జీలకర్ర కారం వేసి కలపాలి. చివరికి  కొత్తిమీర జల్లుకోవాలి. అంతే బూందీ పెరుగు మిక్స్ సిద్దం.   Step 5 ఈ రుచికరమైన బూందీ పెరుగు మిక్స్‌ని సాయంత్రం పూట పిల్లలకు చేసి పెడితే ఇష్టంగా తింటారు.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day