Rajma Rasmisa Recipe By , 2017-10-28 Rajma Rasmisa Recipe Here is the process for Rajma Rasmisa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: ఉడికించిన రాజ్మా - 2 కప్పులు,ఉల్లిపాయలు - 3,టమాటో ప్యూరి - 1 కప్పు,పెరుగు - 1/4 కప్పు,ఆవాలు - 1 స్పూన్,జీలకర్రపొడి - 1/4 స్పూన్,ధనియాలపొడి - 1/4 స్పూన్,కారం ఉప్పు - తగినంత,అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 1/2 స్పూన్,కొత్తిమీర - కొద్దిగా, Instructions: Step 1 రాజ్మాని రాత్రి నానబెట్టి మర్నాడు నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.  Step 2 ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె  వేసి ఆవాలు వెయ్యాలి.  అవి చిటపటలాడాకా దానిలో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి.  Step 3 ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె  వేసి ఆవాలు వెయ్యాలి.  అవి చిటపటలాడాకా దానిలో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి.  Step 4 ఒక అయిదు నిమిషాల తర్వాత దానిలో జీరాపొడి, ధనియాలపొడి, ఉప్పు, కారం, పెరుగు వేసి కలపాలి. దానిపై మూట పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి.    Step 5 తరువాత మూత  తీసి అందులో రాజ్మా వేసి 1 కప్పు నీళ్ళు కలిపి 15 నిమిషాలు సన్నని మంటపై దగ్గరకి రానీయాలి.    Step 6 ఇలా తయ్యారయిన రాజ్మా రస్మిసాని సెర్వింగ్ ప్లేట్ లోకి తీసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూడటానికి నోరూరేలాగానే కాదు తినటానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది.                  
Yummy Food Recipes
Add