Palli podi potla kura By , 2018-05-05 Palli podi potla kura Here is the process for Palli podi potla kura making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: పొట్లకాయ - 1,ఉల్లి తరుగు - అరకప్పు,ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగ పప్పు - అరటీస్పూన్ చొప్పున,ఉప్పు - తగినంత,నూనె - 1 టేబుల్ స్పూన్,ఎండుమిర్చి - 6,వెల్లుల్లి రేకలు - 6,వేరుశనగ పప్పులు- అరకప్పు,కరివేపాకు - 4 రెమ్మలు,పసుపు - అరటీస్పూన్,ఇంగువ - చిటికెడు,కొత్తిమీర తరుగు - అరకప్పు, Instructions: Step 1 పొట్లకాయను ముక్కలుగా తరిగి చిటికెడు పసుపు కలిపి, కప్పు నీటితో ఉడికించాలి(ముక్క సగం ఉడికితే చాలు). Step 2 ఎండుమిర్చి, వెరుశనగపప్పులను విడివిడిగా వేగించి వెల్లుల్లితో కలిపి పొడి చేయాలి.  Step 3 నూనెలో తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉల్లితరుగు వేగించి ఉడికిన పొట్లకాయ ముక్కలు కలపాలి.  Step 4 5 నిముషాలు మగ్గించి ఉప్పు, వేరుశనగ పొడి మిశ్రమం కలిపి మరో రెండు నిముషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించేయాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day