bendakalaya masala curry By , 2017-12-28 bendakalaya masala curry Here is the process for bendakalaya masala curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బెండకాయలు - పావు కిలో,,ఉల్లిపాయ గుజ్జు - అరకప్పు,,టమోటా ముక్కలు - 1 కప్పు,,పసుపు - చిటికెడు,,కారం, దనియాలపొడి - 1 టీ స్పూను చొప్పున,,మసాల పొడి - పావు టీ స్పూను,,ఉప్పు -రుచికి తగినంత,,నూనె - 2 టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 శుభ్రం చేసిన బెండకాయల్ని నిలువుగా రెండుముక్కలు చీల్చి టేబుల్‌ స్పూను నూనెలో పచ్చిదనం పోయేవరకు వేగించి పక్కనుంచాలి. Step 2 అదే పాన్‌లో మిగతా నూనె వేసి ఉల్లి గుజ్జుతో పాటు ఉప్పు వేసి చిన్నమంటపై దోరగా వేగించాలి. తర్వాత టమోటా తరుగు కలపాలి. Step 3 ఇవి మెత్తబడ్డాక బెండ ముక్కలు, పసుపు, కారం, దనియాలపొడి వేసి, మూత పెట్టి చిన్నమంటపై ఉంచాలి. ఆరు నిమిషాల తర్వాత మసాల పొడి చల్లి దించేయాలి.            
Yummy Food Recipes
Add
Recipe of the Day