oats gulab jamun recipe By , 2017-07-08 oats gulab jamun recipe Here is the process for oats gulab jamun making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఓట్స్ పొడి – ఒక కప్పు,కోవా – ఒక కప్పు,మైదా – ఒక కప్పు,పంచదార – రెండు కప్పులు,యాలుకల పొడి – ఒక టీ స్పూన్,నెయ్యి – ఒక కప్పు,నూనె – తగినంత, Instructions: Step 1 ఒకగిన్నెలో ఓట్స్ పొడి, మైదా,కోవా, వేసి పాలు పోస్తూ ముద్దలా చేసి 10 నిమషాలు పక్కన పెట్టాలి.  Step 2 ఈ లోపు కడాయి లో పంచదార తగినన్ని నీళ్ళు పోసి, స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టాలి.  Step 3 తీగ పాకం వచ్చే వరకు ఉంచి తరువాత యాలుకల పొడి వేసి పక్కన పెట్టాలి. Step 4 ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి. Step 5 తరువాత స్టవ్ ఫై కడాయి పెట్టి నెయ్యి, నూనె వేసి వేడి చెయ్యాలి. ఇప్పుడు కాగిన నూనె లో చేసి పక్కన పెట్టిన ఉండలు వేసి దోరగా వేయించాలి. తరువాత ఆ ఉండలను పంచదార పాకంలో వేసి అర గంట ఆగి సర్వ్ చెయ్యాలి. అంతే ఓట్స్ గులాబ్ జామూన్లు రెడీ.  
Yummy Food Recipes
Add