coconut louge By , 2018-05-10 coconut louge Here is the process for coconut louge making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: కొబ్బరి - 2 కప్పులు,పాలు - 1కప్పు,పంచదార - 2 కప్పులు,నెయ్యి - అరకప్పు,యాలకులు - 3 గ్రా, Instructions: Step 1 పాలు, పంచదార, నెయ్యి, కొబ్బరి తురుము అన్నీ కలిపి గిన్నెలో వేసి సన్నని సెగపై పెట్టి గరిటతో తిప్పుతూ పాకం పట్టాలి.  Step 2 చివరన యాలకుల పొడి వేసి కలిపి ఆపై ట్రేలో పోసి చల్లారిన తర్వాత కావల్సిన సైజులో కట్ చేసుకోవాలి.              
Yummy Food Recipes
Add