Mamidikaya Pulihora recipe By , 2017-10-23 Mamidikaya Pulihora recipe Here is the process for Mamidikaya Pulihora making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: పచ్చి మామిడికాయలు: 2,బియ్యం : 4 కప్పులు,శనగపప్పు: టేబుల్‌ స్పూన్‌,మినపపప్పు : టేబుల్‌ స్పూన్‌,ఆవాలు: టేబుల్‌ స్పూన్‌,పచ్చి మిర్చి : తగినన్ని,ఎండుమిర్చి : రెండు,కరివేపాకు: తగినత,పసుపు: 1 స్పూన్‌,ఉప్పు: తగినంత., Instructions: Step 1 ముందుగా అన్నం కొంత బిరుసుగా వండుకొని పక్కన పెట్టుకోవాలి.  Step 2 తర్వాత మామిడికాయలకు తొక్క తీసి ముక్కలుగా లేదా కోరి పెట్టుకోవాలి.  Step 3 అన్నం వేడి తగ్గినతర్వాత దాన్ని మెదిపి ఈ మామిడి కోరును లేదా చిన్న ముక్కలను అందులో కలుపుకోవాలి. *పొయ్యి మీద బాణలి వేడి చేసి శనగ పప్పు, మినప పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు పసుపు వేసి కలుపుకోవాలి.  Step 4 పోపు బాగా వేగిన తరువాత మామిడి తురుము కలిపి మెదిపిన అన్నంలో బాగా కలిసే లా గరిటెతో తిప్పాలి.    Step 5 తర్వాత ఉప్పు తగినంతగా కలుపుకొని సర్వ్‌ చేయాలి. పుల్లపుల్లని రుచితో నోరూరించే మామిడికాయ పులిహోర రెడీ!          
Yummy Food Recipes
Add