curd semiya recipe By , 2017-07-06 curd semiya recipe Here is the process for curdsemiya making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: సేమ్యా – రెండు కప్పులు,నీళ్లు – ఆరు కప్పులు,పెరుగు – రెండు కప్పులు,కాచినపాలు – అర కప్పు,ఉప్పు – రుచికి తగినంత,క్యారెట్ తురుము – అర కప్పు,కీరా ముక్కలు – అర కప్పు,ఎండుద్రాక్ష – 20,పచ్చిమిర్చి – 3,అల్లం – చిన్న ముక్క,కొత్తిమీర – ఒక కట్ట,కరివేపాకు – రెండు రెమ్మలు,ఆవాలు – పావు టీ.,ఎండుమిర్చి- ఒకటి,నెయ్యి – ఒక టీ కప్పు., Instructions: Step 1 ముందుగా నూనె లేకుండా సేమ్యాను వేయించాలి. తరువాత మరిగించిన నీళ్లలో సేమ్యా వేసి ఉడికించాలి.  Step 2 దీన్ని మరిన్ని నీళ్లతో కడిగి చల్లని నీళ్లలో వేసి కాసేపు పక్కన ఉంచాలి. పెరుగులో పాలు కలపాలి. Step 3 ఆపై క్యారెట్‌ తురుము, కీరా ముక్కలు, ఉప్పు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి.  Step 4 బాణలిలో నెయ్యి వేసి ఎండుద్రాక్ష, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు చేసి పెరుగులో కలపాలి.  Step 5 విడిగా నీళ్లలో వేసి ఉంచిన సేమ్యా కూడా పెరుగులో వేసి, కొత్తిమీర చల్లి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లగా అందించాలి.  Step 6 పోపులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అంతే సేమ్యా పెరుగు రెడీ  
Yummy Food Recipes
Add