Beetroot Masala Curry recipe By , 2017-10-23 Beetroot Masala Curry recipe Here is the process for Beetroot Masala Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బీట్‌రూట్‌ : అరకిలో,ఉల్లిపాయలు : 3,వెల్లుల్లి : కొద్దిగా,అల్లం : చిన్న ముక్క,గసగసాలు : 2 స్పూన్లు,దాల్చిన చెక్క : అంగుళం ముక్క,ధనియాలు : 2స్పూన్లు,లవంగాలు : 4,పసుపు : అర స్పూన్,ఉప్పు: తగినంత,కారం: తగినంత,నూనె : సరిపడగా, Instructions: Step 1 ముందుగా బీట్‌రూట్‌ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చెయ్యాలి. Step 2 తరువాత ఉల్లిపాయ ముక్కలు ,అల్లం వెల్లుల్లి మసాల దినుసులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.  Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి కాగాక మసాలా పేస్ట్ వేసి వేగనివ్వాలి.  Step 4 తరువాత బీట్‌రూట్‌ ముక్కలు వేసి తరువాత  పసుపు, ఉప్పు కారం వేసి కాసేపు వేయించి కొంచెం నీళ్ళు పోసి కలిపి మూతపెట్టాలి.    Step 5 ఒక పది నిముషాలు  ఉడకనివ్వాలి. నీరు మొత్తం ఇగిరిపోయాక స్టవ్ ఆఫ్  చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని రైస్ తో కాని చపాతితో కాని సర్వ్ చేసుకోవచ్చు.          
Yummy Food Recipes
Add
Recipe of the Day