mango rasgulla recipe By , 2017-10-17 mango rasgulla recipe Here is the process for mango rasgulla making .Just follow this simple tips Prep Time: 1hour Cook time: 15min Ingredients: మామిడిపండ్లు - రెండు;,మైదా - రెండు కప్పులు,పంచదార - ఒక కప్పు;,కోవా - 150 గ్రా.,ఏలకులపొడి - చెంచా;,పాలు - అరకప్పు, Instructions: Step 1 ఒక పాత్రలో మైదా, కోవా వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి.  Step 2 బాణలిలో నెయ్యి వేసి స్టౌమీద ఉంచి, నెయ్యి కాగాక, తయారుచేసి ఉంచుకున్న ఉండలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో మామిడిపండ్ల రసం, ఏలకుల పొడి వేసి కలపాలి.  Step 3 వేయించి పెట్టుకున్న మైదా ఉండల్ని వేసి నాననివ్వాలి. ఫ్రిజ్‌లో ఉంచి అరగంట తర్వాత సర్వ్ చేయాలి.        
Yummy Food Recipes
Add