banana oatmeal and walnut cake recipe By , 2017-10-13 banana oatmeal and walnut cake recipe banana oatmeal and walnut cake , Food, food recipes Prep Time: 10min Cook time: 15min Ingredients: మైదా: ఒకటింపావు కప్పు;,బ్రౌన్ షుగర్: అర కప్పు;,ఉప్పు: అర టీ స్పూన్;,బేకింగ్ సోడా: కొద్దిగా;,బేకింగ్ పౌడర్: పావు టీ స్పూన్;,కోడిగుడ్లు :3 (మీడియం సైజు);,నూనె: 3 టీస్పూన్లు;,బాగా మగ్గిన అరటిపళ్ళు: 3 (పెద్దవి);,ఓట్స్: కప్పు (వండనివి);,వాల్‌నట్స్: కప్పు., Instructions: Step 1 ముందుగా అవెన్‌ను 350 డిగ్రీలకు ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక పాత్రలో పొడి పదార్ధాలన్నీ జల్లించి, తరవాత బ్రౌన్ షుగర్ కలపాలి.  Step 2 మరో పాత్రలో గిలక్కొట్టిన గుడ్లలో నూనె వేసి బాగా కలిపి ఇందులో పొడి పదార్థాల మిశ్రమం వే సి కలుపుకోవాలి.  Step 3 మరో పాత్రలో అరటిపళ్ళను మెత్తగా గుజ్జులాగా మెదుపుకుని, అందులో ఓట్ మీల్, వాల్‌నట్స్ వేసి కలపాలి.  Step 4 ఈ మిశ్రమాన్ని నూనె రాసిన బేకింగ్ ట్రేలో వేసి అవెన్‌లో పెట్టి45-50 నిముషాల పాటు బేక్‌చేయాలి.          
Yummy Food Recipes
Add