butter cake recipe By , 2017-10-13 butter cake recipe Here is the process for butter cake making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 50min Ingredients: వెన్న - అర కప్పు,చక్కెర - ఒకటిన్నర కప్పు,గుడ్లు - 6,బ్రాందీ - నాలుగు టేబుల్‌ స్పూన్లు,తొక్కతీసి కట్‌ చేసిన ఆరెంజ్‌ పండ్లు - 2,కేక్‌ పౌడర్‌ - నాలుగు కప్పులు,అల్యూమీనియం పేపర్‌ - చిన్నది,పాలు - పావు కప్పు,చక్కెర పొడి - ఒక కప్పు,కొబ్బరి తురుగు - ఇష్టం వుంటే, Instructions: Step 1 పదార్థాలన్నీ గది ఉష్ణోగ్రత వద్ద వుండేలా చూసుకోవాలి. తరు వాత ఒక గిన్నెలో వెన్న వేసుకుని బాగా మిక్స్‌ చేయాలి.  Step 2 చక్కెర, గుడ్లు కూడా బాగా వేసి కలుపు కోవాలి. అందులో ఆరెంజ్‌ ము క్కలు కూడా వేసి బాగా కలపా లి.  Step 3 ఇందులో పాలు, పిండి నెమ్మదిగా వేస్తూ కలుపుకోవాలి. మిగిలిప పదార్థాలు కూడా వేసు కుని కలుపుకోవాలి.  Step 4 తరువాత మిశ్రమాన్ని మరీ మందంగా లేదా మరీ పలుచగా గాకుండా కేక్‌ పాన్‌లో వేసుకోవాలి.    Step 5 మిశ్ర మాన్ని వేసుకునే ముందు దానిపై కొద్దిగా వెజిటెబుల్‌ ఆయిల్‌ని రాయాలి. దీన్ని ఓవెన్‌లో పెట్టుకోవాలి.   Step 6 45 నిమి షాల పాటు ఓవెన్‌లో 350 ఫార న్ హీట్‌ వద్ద వుంచాలి.    Step 7 ఎంతో రుచిగా వుండే కేక్‌ రెడీ... దీనిపై క్రీమ్‌తో డెకరేషన్‌ చేసుకోవాలి. దానిపై చెర్రీస్‌ అమరిస్తే మరింత బాగుంటుంది.          
Yummy Food Recipes
Add