oats soup recipe By , 2017-10-12 oats soup recipe Here is the process for oats soup making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 15min Ingredients: ఓట్స్ - 3 టేబుల్ స్పూన్లు,,బీన్స్ - 15,,క్యారెట్ - 1,,పచ్చి బఠాణీలు - పావు కప్పు,,స్వీట్ కార్న్ - పావు కప్పు,,పాలు - అర కప్పు,,పెప్పర్ - అర టీ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత,,పంచదార - పావు టీ స్పూను,,కొత్తిమీర - అర టేబుల్ స్పూను., Instructions: Step 1 కప్పు నీటిలో ముక్కలుగా తరిగిన క్యారెట్, బీన్స్‌ని ఉడికించి దించేయాలి.  Step 2 మరో కడాయిలో అరకప్పు నీటిని పోసి, ఉడికిన ముక్కలతో పాటు బఠాణీలు, స్వీట్‌కార్న్‌లు వేసి 5 నిమిషాలు ఉంచాలి.  Step 3 తర్వాత ఓట్స్ వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి (మరీ చిక్కబడితే అరకప్పు నీటిని కలుపుకోవచ్చు).  Step 4 పెప్పర్, ఉప్పు, పంచదార వేసి ఒక నిమిషం తర్వాత పాలు కలిపి దించేయాలి.    Step 5 ఇప్పుడు బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీర చల్లి తాగండి.          
Yummy Food Recipes
Add