boondi laddu recipe By , 2017-07-15 boondi laddu recipe Here is the process for boondi laddu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 40min Ingredients: శనగపిండి-ముప్పావు కిలో,,నూనె-ఒక కేజి,,పంచదార-ఒక కేజి,,యాలకుల పొడి-ఒక టీస్పూన్‌,,కిస్మిస్- 100గ్రాములు,,జీడిపప్పు-100 గ్రాములు, Instructions: Step 1 తయారీ విధానం::  ఒక పాత్రలో శనగపిండి, నీళ్లు పోసి బూందీ వేయడానికి వీలుగా పిండిని కాస్త జారుడుగా కలుపుకోవాలి. Step 2 స్టవ్‌పై కళాయి ఉంచి నూనె పోసి అది బాగా మరిగాక బూందీ దూసే గరిటెలో శనగపిండిని వేసి చేతితో కలుపుతూ ఉంటే కళాయిలో బూందీ పడుతూ ఉంటుంది.  Step 3 ఈ బూందీని వేగిన తరువాత తీసి మరో గిన్నెలో ఉంచుకోవాలి.   Step 4 మరో కళాయి స్టవ్‌పై ఉంచి అందులో పంచదార, నీళ్లు పోసి కాస్త లేత పాకం రాగానే బూందీని అందులో వేసి ఆపకుండా ఒక పావుగంటపాటు కలుపుతూ ఉండాలి.  Step 5 ఇందులో యాలకుల పొడి వేసి మళ్లీ ఒకసారి బాగా కలపాలి.ఇందులో నేతిలో కిస్మిస్ మరియు జీడిపప్పును దోరగా వేయించి కలపాలి.  Step 6 అర చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి.  
Yummy Food Recipes
Add