chicken soup recipe By , 2017-10-11 chicken soup recipe Here is the process for chicken soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బోన్‌లెస్ చికెన్ - పావు కిలో,పాలకూర తరుగు - 1 కప్పు,క్యారెట్ తరుగు - పావు కప్పు,బీన్స్ తరుగు - పావు కప్పు,వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను,పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను,కార్న్ ఫ్లోర్ - 1 టీ స్పూను,నూనె - 1 టీ స్పూను,ఉప్పు - తగినంత,పంచదార -1 టీ స్పూను,మిరియాలపొడి - చిటికెడు,అజినమోటో - చిటికెడు,ఉల్లికాడల తరుగు - 2 టీ స్పూన్లు, Instructions: Step 1 చికెన్ మునిగేంతవరకు నీళ్ళు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ప్యాన్‌లో నూనె వేడిచేసి క్యారెట్, బీన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగును వేసి రెండు నిమిషాలాగి చికెన్ ఉడికించిన నీళ్ళు, పంచదార, ఉప్పు, పాలకూర తరుగు, మిరియాల పొడి వేసి పదినిమిషాలు ఉడికించి స్టౌపైనుంచి దించేయాలి.  Step 3 చివరిగా అజినమోటో వేసి అతిథులకు వడ్డించండి.        
Yummy Food Recipes
Add