beerakaya palli masala By , 2017-12-12 beerakaya palli masala Here is the process for beerakaya palli masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బీరకాయ (పెద్దది) - ఒకటి,,ఉల్లిపాయ (పెద్దది, తరిగి) - ఒకటి,,వేగించిన పల్లీలు - రెండు టేబుల్ స్పూన్లు,,ఎండుమిర్చి - ఐదు,,ఉప్పు - రుచికి సరిపడా,,నూనె - ఒక టేబుల్ స్పూన్.,నువ్వుల నూనె - ఒక టేబుల్ స్పూన్,,ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ - ఒక్కో టీస్పూన్., Instructions: Step 1 బీరకాయ చెక్కు తీసేసి సన్నగా తరగాలి. వేగించిన పల్లీలు, ఎండుమిర్చి, ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. గిన్నెలో నూనె వేడిచేసి తాలింపు వేయాలి. Step 2 ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తరువాత తరిగిన బీరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. (నీళ్లు పోయొద్దు. ఉడికేటప్పుడు బీరకాయ ముక్కల నుంచి నీరు వస్తుంది.) Step 3 చివరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడి కలిపి కొన్ని నిమిషాల తరువాత స్టవ్ పైనుంచి గిన్నె దింపేయాలి. ఈ కూరని వేడివేడిగా అన్నం, రోటీ, పరాఠాల్లో తింటే బాగుంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day