karam thene chicken recipe By , 2017-07-14 karam thene chicken recipe Here is the process for karam thene chicken making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: చికెన్ లెగ్ పీస్, కారం,,పసుపు, ఉప్పు,గరం మసాలా,,అల్లం వెల్లుల్లి ముద్ద,ధనియాల పొడి,,టమాటా సాస్,తేనె,,నిమ్మరసం,ఉల్లిపాయ,నూనె, Instructions: Step 1 పసుపు,గరం మసాలా, ఉప్పు,కొద్దిగా నూనె ను చికెన్ లెగ్ పీస్ కు బాగా పట్టించి పెనం పైన రెండు వైపు వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 బాణలిలో నూనె పోసి వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను వేసి వేయించుకోవాలి.  Step 3 తర్వాత టామాటా సాస్,కారం,ధనియాల పొడి, తేనే వేసి బాగా కలిపి చికెన్ లెగ్ పీస్ లను వేసి కొద్దిగా నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.  Step 4 తర్వాత ఉల్లిపాయలు, నిమ్మరసం వేసుకొొని మరో ఐదు నిమిషాలు ఉండనివ్వాలి. కారం తేనే చికెన్ సిద్ధం  
Yummy Food Recipes
Add
Recipe of the Day