tomato cheese puri recipe By , 2017-08-07 tomato cheese puri recipe Here is the process for tomato cheese puri making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: గోధుమపిండి - కప్పు,మైదా పిండి - కప్పు,టొమాటో రసం - కప్పు,కారం - టీ స్పూను,చీజ్ తురుము - కప్పు,ఉప్పు - తగినంత,నూనె - తగినంత, Instructions: Step 1 ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి, చపాతీ పిండిలా కలిపి సుమారు అర గంటసేపు నాననివ్వాలి. Step 2 బాణలిలో నూనె వేసి కాచాలి.పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీలా ఒత్తి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.  Step 3 పేపర్ టవల్ మీదకు తీసుకుని, వెజిటబుల్ సలాడ్‌తో వేడివేడిగా అందించాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day