cucumber chutney By , 2017-10-07 cucumber chutney Here is the process for cucumber chutney making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: దోసకాయలు (పెద్దవి) - 2,నూనె - 6 టీ స్పూన్లు,పచ్చిమిర్చి - 6,ఎండుమిర్చి - 10,ఆవాలు - 2 టీ స్పూన్లు,జీలకర్ర - టీ స్పూను,మినప్పప్పు - 3 టీ స్పూన్లు,పచ్చిశనగపప్పు - 2 టీ స్పూన్లు,పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత,,చింతపండు - కొద్దిగా (నానబెట్టినది),,కొత్తిమీర - కొద్దిగా, బెల్లం - కొద్దిగా (రుచిని బట్టి), Instructions: Step 1 దోసకాయలను స్టౌ మీద కాల్చి, చల్లారాక పొట్టు తీయాలి. Step 2 బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేగాక, ఎండుమిర్చి వేసి మరోమారు వేయించి దించేయాలి.  Step 3 చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దోసకాయగుజ్జు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి.  Step 4 కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day