paneer 65 recipe By , 2018-01-16 paneer 65 recipe Here is the process for paneer 65 making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పన్నీర్ ముక్కలు - పది,,ఉల్లిపాయలు - పావు కప్పు,,పచ్చిమిర్చి తరుగు - అర టీస్పూను,,కొత్తిమీర తరుగు - పావు కప్పు,,మైదా - ఒక టీస్పూను,,కార్న్ ఫ్లోర్ - ఒక టీ స్పూను,,అల్లం పేస్టు - ఒక టీస్పూను,,కారం - సరిపడినంత (స్పైసీగా కావాలనుకుంటే టీ స్పూను వేసుకోవచ్చు),,పసుపు - అర టీ స్పూను,,గరం మసాలా - టీస్పూను,,నూనె - సరిపడినంత, Instructions: Step 1 స్టవ్ మీద కళాయి పెట్టి... వేయించడానికి సరిపడా నూనె పోయాలి.  Step 2 నూనె కాస్త వేడెక్కాక పన్నీర్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం పేస్టు వేసి వేపాలి.  Step 3 తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి.  Step 4 తరువాత కొంచెం నీరు పోయాలి. అవి ఉడుకుతుండగా... మరో బర్నర్ పై కళాయి పెట్టి నూనె వేయాలి.   Step 5 నూనెలో పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి.    Step 6 ఇప్పుడు బాగా వేగిన పన్నీర్ ముక్కల్ని తీసి వీటిలో వేసి బాగా కలపాలి. అంతే పన్నీర్ 65 సిద్ధం.          
Yummy Food Recipes
Add