carrot rice By , 2017-10-05 carrot rice Here is the process for carrot rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బియ్యం - 100 గ్రా,ఉల్లిపాయలు - రెండు,క్యారట్ - 100 గ్రా,నెయ్యి - రెండు టీ స్పూన్లు,దాల్చినచెక్క - చిన్న ముక్క,మినప్పప్పు - టీ స్పూన్,లవంగాలు - రెండు,ఆవాలు - టీ స్పూన్,శనగపప్పు - టీ స్పూన్,బఠాణి - రెండు టీ స్పూన్‌లు,టొమాటో - ఒకటి,క్యాప్సికమ్ - ఒకటి,ఉప్పు - తగినంత,చక్కెర - చిటికెడు,కొత్తిమీర - చిన్న కట్ట (సన్నగా తరగాలి), Instructions: Step 1 ముందుగా అన్నం వండి వేరే పాత్రలోకి తీసి చల్లారనివ్వాలి. Step 2 క్యాప్సికమ్, క్యారట్‌ను కడిగి చిన్న ముక్కలుగా తరిగి ఉడికించాలి. వీటిని కలిపి లేదా విడిగా ఉడికించుకోవచ్చు. Step 3 బఠాణిలలో చక్కెర వేసి ఉడికించాలి (చక్కెర వేసి ఉడికిస్తే బఠాణి రంగు ఆకర్షణీయంగా ఉంటుంది, రుచి పెరుగుతుంది. బఠాణీలకు స్వతహాగా ఉండే వెగటు వాసన పోతుంది). Step 4 టొమాటోను ముక్కలుగా తరగాలి.          
Yummy Food Recipes
Add