beetroot chips By , 2014-07-12 beetroot chips beetroot chips, chips with beetroot, making of beetroot chips, healthy beetroot chips, veriety beetroot chips, beetroo Prep Time: 10min Cook time: 30min Ingredients: 5 బీట్ రూట్లు, 3 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ సోయాసాస్, 1 టేబుల్ స్పూన్ చల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాట సాస్, అర టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత నూనె, Instructions: Step 1 బీట్ రూట్ చెక్కుతీసి నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి. Step 2 ఫై న చెప్పిన పదార్దాలన్ని ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి Step 3 కడాయిలో నూనె వేసి నూనె వేడి అయిన తరువాత బీట్ రూట్ ముక్కలు పిండిలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
Yummy Food Recipes
Add