veg chogra recipe By , 2017-01-30 veg chogra recipe Here is the process for veg chogra making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బంగాళాదుంపలు. 2,పచ్చిబఠాణీలు.1/2 కప్పు,క్యారెట్లు. 3,కాలీఫ్లవర్. 1 చిన్నది,వంకాయలు. 4,ఉల్లిపాయలు. 3,అల్లంవెల్లుల్లి.. 2 టీస్పూన్,పసుపు. 1/4 టీస్పూన్,కారం. 1 టీస్పూన్,పెరుగు. 1/2 కప్పు,నిమ్మకాయ. 1 ఉప్పు.,తగినంత నూనె. సరిపడా,మసాలా పొడి కోసం..,యాలకులు. 2,లవంగాలు..4,పలావు ఆకు. 1,దాల్చినచెక్క. 1/4 అంగుళం,షాజీరా. 1/4 టీస్పూన్, Instructions: Step 1 కూరగాయల్ని కడిగి రెండు లేదా రెండున్నర అంగుళాల సైజులో కోసుకోవాలి. Step 2 బాణీలిలో నూనె పోసి ఒక్కో రకం కూరగాయ ముక్కల్నీ వేసి అవి సగం వేగేవరకూ వేయించి తీయాలి. Step 3 బాణీలి లో అరకప్పు నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనెను తీసేయాలి. Step 4 అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లంవెల్లుల్లి వేయాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిగా నీళ్లు చల్లి సిమ్‌లో పెట్టి వేయించిన కూరగాయ ముక్కలన్నీ వేయాలి. Step 5 ఆపై పెరుగు కూడా వేసి బాగా కలిపి మూతపెట్టి కూరగాయ ముక్కలు పూర్తిగా ఉడికేవరకూ ఉంచాలి. Step 6 అవసరమైతే మధ్యలో కొద్దిగా నీళ్లు చల్లాలి. చివరగా మసాలా పొడి చల్లి దించి నిమ్మరసం పిండితే సరి.
Yummy Food Recipes
Add
Recipe of the Day