fish pakoda recipe By , 2017-05-22 fish pakoda recipe Here is the process for fish pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: చేపలు - 2,కోడిగుడ్లు - 2,కార్న్‌ఫ్లోర్ - 2 స్పూన్స్,కారం - ఒక టీ స్పూన్,నిమ్మరసం - 2 స్పూన్స్,కొత్తిమీర - ఒక కట్ట,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 చేపలను బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 2 కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి.  Step 3 ఒక గిన్నెలో కోడిగుడ్లను బాగా గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలపాలి.  Step 4 ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలుపుకోవాలి.    Step 5 ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఒక్కో ముక్కను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి వేయాలి.    Step 6 బంగారు వర్ణం వచ్చే వరకు వేయించి తీయాలి. ఏదైనా చట్నీతో లాగిస్తే మరింత ఉంటాయి ఫిష్ పకోడీలు!          
Yummy Food Recipes
Add
Recipe of the Day