berakaya kura recipe By , 2017-10-03 berakaya kura recipe Here is the process for berakaya kura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బీరకాయలు : అరకేజి,పచ్చిమిర్చి : రెండు ఆవాలు : పావు టీ స్పూన్,జీలకర్ర : అరటీ స్పూన్,ఎండిమిర్చి : రెండు,వెల్లుల్లి రేకలు : మూడు టేబుల్ స్పూన్లు,కారం : పావు టీ స్పూన్,ఉప్పు : సరిపడ,నూనె : మూడు టేబుల్ స్పూన్లు,కరివేపాకు : రెండు రెమ్మలు,పసుపు : చిటికెడు, Instructions: Step 1 బీరకాయలు చెక్కి ముక్కలుగా కట్ చేయాలి. వెల్లుల్లిరేకలుఫై పొట్టు తీయాలి. Step 2 స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిరేకలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. Step 3 వేగిన తరువాత బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉడకనివ్వాలి. Step 4 ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. ఐదు నిముషాలకు కూర రెడీ. ఈ కూర బాలింతకు ఎంతో మంచిది.          
Yummy Food Recipes
Add