chintaciguru pappu recipe By , 2017-10-03 chintaciguru pappu recipe Here is the process for chintaciguru pappu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చింతచిగురు.. ఒక కప్పు,కందిపప్పు లేదా పెసరపప్పు.. అర కప్పు,ఉల్లిపాయ.. ఒకటి,పచ్చిమిర్చి.. ఐదు,పసుపు.. పావు టీ.,ఉప్పు.. తగినంత,,పోపుకోసం...,నూనె.. ఒక టీ.,జీలకర్ర, ఆవాలు.. ఒక టీ.,ఇంగువ.. చిటికెడు,ఎండుమిర్చి.. మూడు,కరివేపాకు.. రెండు రెబ్బలు, Instructions: Step 1 ఒక పాత్రలో ఒకటిన్నర కప్పు నీటిని తీసుకుని దాంట్లో పప్పు, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి.  Step 2 చింతచిగురును శుభ్రం చేసి, పప్పు సగం ఉడికిన తరువాత అందులో కలపి సన్నటి మంటమీద ఉడికించాలి.  Step 3 పాత్రలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర చిటపటలాడుతుండగా.. ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి అర నిమిషంపాటు వేయించుకోవాలి. Step 4 ఉడికిన చింతచిగురు, పప్పు మిశ్రమాల్ని.. ఉప్పుని పోపులో వేసి కలిపి, ఒక నిమిషంపాటు ఉంచి దింపేయాలి.   Step 5 అంతే చింతచిగురు పప్పు తయార్..! దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి, అప్పడం కాంబినేషన్‌తో వడ్డిస్తే అదిరిపోతుంది. చింతచిగురును పప్పులో వాడడం వల్ల ఎన్నో రోగాలు నయమవుతాయి.   Step 6 బెణుకులకు, పాత నొప్పులకు ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దీనిని బెల్లంతో నూరి నొప్పులున్న చోట పట్టువేసినట్లయితే నొప్పులు తగ్గిపోతాయి.          
Yummy Food Recipes
Add