coconut ladoo recipe By , 2017-09-28 coconut ladoo recipe Here is the process for coconut ladoo making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: పొడి కోరిన కొబ్బరి - 2 కప్పులు,1 కప్పు పైన పూతకి తీపి గట్టిపడిన పాలు (మిల్క్ మెయిడ్ ) - 200 గ్రాములు తరిగిన బాదం - 2చెంచాలు,అలంకరణకి ఏలకుల పొడి - 1 చెంచా, Instructions: Step 1 గట్టిపడిన పాలను వేడిచేసిన కడాయిలో పోసి వెనువెంటనే 2 కప్పుల కొబ్బరికోరును వేయండి.  Step 2 మిశ్రమం గట్టిపడి, అతుక్కుపోతున్నంతవరకు కలుపుతూనే ఉండండి.  Step 3 ఏలకుల పొడి, బాదం పప్పులు వేసి పిండి ముద్దలా మారుతున్నంతవరకూ కలపండి.  Step 4 ఈ మిశ్రమాన్ని గుండ్రటి బంతుల్లాగా చేసుకోండి.    Step 5 ఈ గుండ్రటి లడ్డూలను పొడి కొబ్బరిలో పొర్లించి పట్టించండి.    Step 6 బాదంపప్పులతో అలంకరించండి.          
Yummy Food Recipes
Add