shimla pulav recipe By , 2017-09-27 shimla pulav recipe Here is the process for shimla pulav making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బాస్మతిబియ్యం - పావు కేజీ,ఎల్లో క్యాప్సికమ్ - 1, రెడ్‌క్యాప్సికమ్ - 1,గ్రీన్ క్యాప్సికమ్ - 1, స్వీట్‌కార్న్‌గింజలు - కొద్దిగా,మిరియాలపొడి - టీ స్పూన్,ఉప్పు - తగినంత, పచ్చిబఠాణీ - కొద్దిగా,నూనె - 4 టీ స్పూన్లు,బటర్ - 2 టీ స్పూన్లు,అజినమోటో - చిటికెడు, Instructions: Step 1 బియ్యాన్ని అరగంటసేపు నానబెట్టాలి.  Step 2 బాణలిలో బటర్ వేసి కాగాక తరిగి ఉంచుకున్న కూరగాయముక్కలు వేసి వేయించాలి. Step 3 మిరియాలపొడి, ఉప్పు వేసి కొద్దిగా వేగిన తరువాత అజినమోటో వేసి కలపాలి. Step 4 ఉడికించిన అన్నాన్ని ఒక పెద్ద పాత్రలో వేసి దాని మీద వేయించి ఉంచుకున్న కూరముక్కలు, మిరియాలపొడి మిశ్రమం వేసి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేయాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day