chicken rice recipe By , 2017-09-27 chicken rice recipe Here is the process for chicken rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: చికెన్‌ : 1/2kg,బాస్మతి బియ్యం : 1/2kg,వెల్లుల్లి: 5రెబ్బలు,అల్లం: అంగుళం సైజు ముక్క,ఉప్పు: రుచికి తగినంత,కొత్తిమీర : ఒక కట్ట,సోయా సాస్ కోసం,సోయా సాస్‌ : 1/2cup,అల్లం తురుము : 1/2cup,పచ్చిమిర్చి : 6,వెల్లుల్లి తురుము :1/2cup, Instructions: Step 1 వెడల్పాటి కుండ లేదా పాత్ర తీసుకుని చికెన్‌ మునిగేటన్ని నీల్లు పోసి మరిగించాలి. అందులో చికెన్‌, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. ఇలా చేయడం వల్ల అందులో అధికంగా ఉన్న కొవ్వు అంతా బయటికి పోతుంది. Step 2 తరువాత చికెన్‌ ను బయటికి తీసి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. Step 3 ఇప్పుడు రైస్‌ కుక్కర్‌ లో నూనెవేసి కాగాక అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి. Step 4 తరువాత కడిగిన బియ్యం, చికెన్‌ ముక్కలు, తగినన్ని నీళ్ళు పోసి ఉప్పు వేయాలి. చికెన్‌ ఉడికించి తీసిన నీళ్ళు కూడా పోయవచ్చు.   Step 5 అన్నం ఉడికేలోగా సోయాసాస్‌ లో మిగిలిన దినుసులన్నీ వేసి కలపాలి. ఉడికించిన చికెన్‌ రైస్‌ ను కొతితమీరతో అలంకరించిన సాస్‌ తో వడ్డించాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day