mango fish curry recipe By , 2017-09-25 mango fish curry recipe Here is the process for mango fish curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చేపలు - అరకిలో,మామిడి కాయ - ఒకటి,ఉల్లిపాయలు - నాలుగు,వెల్లుల్లి - చిన్న పాయ ఒకటి,జీలకర్ర - అర టీస్పూన్‌,ధనియాలు - 10 గ్రాములు,పచ్చిమిర్చి - ఆరు,కరివేపాకు - ఒక కట్ట,కొత్తిమీర - ఒక కట్ట,మిరపపొడి - ఒక టీస్పూన్‌,ఉప్పు - తగినంత,నూనె - సరిపడా, Instructions: Step 1 మొదట చేపలు శుభ్రం చేసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత బాగా ఉప్పు పులిమి కడిగి పెట్టుకోవాలి.  Step 2 ఉల్లిపాయలను మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో ఉల్లిపాయల పేస్ట్‌, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పొడి, కరివేపాకు, మిరపపొడి, కొత్తిమీర కలుపుకుని ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించాలి. Step 3 తరువాత మామిడికాయను ముక్కలుగా కోసి ఒక పాత్రలో నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. Step 4 ఈ మిశ్రమాన్ని చేపముక్కలున్న పాత్రలో పోసి చిన్న మంటపై నెమ్మదిగా ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిన తరువాత దించుకోవాలి. అంతే మ్యాంగో చేపల పులుసు రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day