lemon juice fish fry recipe By , 2017-09-25 lemon juice fish fry recipe Here is the process for lemon juice fish fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: చేపముక్కలు.. అర కేజీ,ఉప్పు.. ఒక టీ.,కారం.. 2 టీ.,అల్లంవెల్లుల్లి.. 3 టీ.,కొత్తిమీర తురుము.. పావు కప్పు,ఉల్లిపాయ ముక్కలు.. అర కప్పు,పచ్చిమిర్చి.. రెండు,గరంమసాలా.. ఒక టీ.,నిమ్మరసం.. 2 టీ.,నూనె.. తగినంత, Instructions: Step 1 చేపముక్కల్ని శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి, పట్టించి అరగంటసేపు నాననివ్వాలి.  Step 2 ప్రెషర్‌ పాన్‌లో నూనె వేసి చేపముక్కల్ని విడిపోకుండా రెండువైపులా వేయించి తీయాలి.  Step 3 తరువాత అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించాలి.  Step 4 ఆపై చేప ముక్కలు కూడా వేసి కొద్దిగా మగ్గనిచ్చి గరంమసాలా చల్లాలి.    Step 5 చివరగా ఉప్పు సరిచూసి కొత్తిమీర తురుము చల్లి దించాలి.    Step 6 కాస్త ఆరిన తరువాత ఇష్టమైనవాళ్లు నిమ్మరసం చల్లి సర్వ్ చేయాలి. నిమ్మరసం చేప వేపుడు.                   
Yummy Food Recipes
Add