sweet mango pickle By , 2018-06-18 sweet mango pickle sweet mango pickle, Tasty Food Recipe, Food Recipe, sweet mango pickle Making, Telugu Foods, Food Recipe Prep Time: 10min Cook time: 35min Ingredients: (కలెక్టర్) కాయలు 25,,కారం 1 కిలో,,ఉప్పు 1 కిలో,,ఆవపిండి 1/2 కిలో,,మెంతి పిండి 100 గ్రా.,,వెల్లుల్లి 1/4 కిలో,,మిరియాలు 1/2 కప్పు,,నూనె 1 కిలో,,పసుపు 1 టేబుల్ స్పూన్,,బెల్లం 1/4 కిలో, Instructions: Step 1 కలెక్టర్ మామిడి కాయలను కడిగి, తుడిచి, ముక్కలుగా కొట్టించుకోవాలి Step 2 ఉప్పు, పసుపు వేసి జాడీలో పెట్టి, ఊరిన తరువాత మూడవ రోజు ముక్కలను ఎండలో బెట్టి, బాగా ఎండినివ్వాలి. Step 3 తరువాత, ఊటలో కారం, మెంతి పిండి, ఆవ పిండి, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి, బెల్లంలో కొంచెం నీరు వేసి పాకం రానిచ్చి, బెల్లం పాకం కూడా ఊటలో వేయాలి Step 4 ముక్కలన్నీ ఊటలో కలిపి ఉంచి, మూడవ రోజున బేసిన్‌లో ఊరగాయ తిరగేసి, బాగా కర్ర గరిటతో కలిపి జాడీలో ఎత్తి పెట్టి మూత పెట్టి ఉంచితే సంవత్సరం వాడుకోవచ్చును.
Yummy Food Recipes
Add
Recipe of the Day