mevala iguru recipe By , 2017-09-23 mevala iguru recipe Here is the process for mevala iguru making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మేవ చేపలు - కేజీ,ఉల్లిపాయలు - 2 పెద్దవి,పచ్చిమిర్చి - 5 (మధ్యకు చీల్చుకోవాలి),అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూన్‌,కారం -2 టేబుల్‌ స్పూన్లు,పసుపు - చిటికెడు,ఉప్పు - తగినంత,నూనె - తగినంత,కొత్తిమీర తురుము - 2 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 మేవల్ని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి, చేపల గిన్నెలో నూనె పోసి వేడిచెయ్యాలి.  Step 2 నూనె కాగాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. అవి వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి.  Step 3 తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. అందులో ముందు శుభ్రం చేసి పెట్టుకున్న చేపలు వేసి బాగా కలపి మూతపెట్టాలి. దీన్ని సన్న సెగమీద ఉడకనివ్వాలి. చివరిలో ధనియాలు, జీలకర్ర పొడి, కొత్తిమీర తురుము చల్లుకుని ముక్క చితక్కుండా కలిపి కొద్దిసేపు ఉంచి దింపుకోవాలి.  Step 4 అంతే మేవల ఇగురు రెడీ. ఇది పులుసు కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day