satranji pulav recipe By , 2017-09-18 satranji pulav recipe Here is the process for satranji pulav making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పులు,ఎల్లో క్యాప్సికమ్ - ఒకటి,కుంకుమపువ్వు - కొద్దిగా,నూనె - తగినంత,ఉల్లితరుగు - పావుకప్పు,ఏలకులు - 3,బిరియానీ ఆకులు - 2,లవంగాలు - 3,దాల్చినచెక్క - చిన్న ముక్క,అల్లం తురుము - అర టీ స్పూను,సోంపు - టీ స్పూను,,నెయ్యి - 3 టీ స్పూన్లు,జీలకర్ర - టీ స్పూను,కిస్‌మిస్ - 10,జీడిపప్పు పలుకులు - 10,టొమాటో ముక్కలు - పావు కప్పు,ఉప్పు - తగినంత, Instructions: Step 1 మూడు కప్పుల నీటిలో బియ్యాన్ని గంటసేపు నానబెట్టాలి. నీరు వడకట్టాలి.  Step 2 రెండు టీ స్పూన్ల నీటిలో కుంకుమపువ్వును నానబెట్టాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.  Step 3 రెండు టీ స్పూన్ల నీటిలో కుంకుమపువ్వును నానబెట్టాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.  Step 4 బాణలిలో నెయ్యి వేసి కాగాక జీలకర్ర, ఏలకులు వేసి వేగాక, నానబెట్టిన బియ్యం, వడకట్టి ఉంచుకున్న నీరు వేసి సన్నని మంట మీద ఉడికించాలి.    Step 5 ఉడకడం పూర్తవుతున్న సమయంలో జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్ వేసి ఐదు నిముషాలుంచి దించేయాలి.    Step 6 వేయించి ఉంచుకున్న ఉల్లితరుగు, టొమాటో, కుంకుమపువ్వులతో గార్నిష్ చేయాలి.          
Yummy Food Recipes
Add