chicken vijamor recipe By , 2017-09-16 chicken vijamor recipe Here is the process for chicken vijamor making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చికెన్‌ - అరకిలో,టమాటాలు - 4,ఎండుకొబ్బరి - 100 గ్రాములు,ధనియాలు - 4 టేబుల్‌ స్పూన్లు,ఉల్లిపాయలు - 3,జీలకర్ర - 3 టేబుల్‌ స్పూన్లు,ఎండు మిర్చి - 5,గరం మసాలా - 3 స్పూన్లు,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 3 స్పూన్లు,నూనె - తగినంత,ఉప్పు - తగినంత,కరివేపాకు - 2 కట్టలు, Instructions: Step 1 చికెన్‌ కి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కలిపి సన్నమంట మీద ఉడికించాలి.  Step 2 కొబ్బరి, గసగసాలు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర ముద్దగా చేయాలి.  Step 3 బాండీలో నూనె వేసి ఉల్లి ముక్కలు, గరం మసాలా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు వేసి దోరగా వేయించాలి. Step 4 అందులో టమాటా ముక్కలు, ఉడకబెట్టిన చికెన్‌ మిశ్రమాన్ని కలిపి ఉండికించాలి.    Step 5 చివరిలో కొబ్బరి, ధనియాలపొడి ముద్దను కలిపి దింపుకోవాలి.                      
Yummy Food Recipes
Add
Recipe of the Day