natukodi pulusu recipe By , 2017-09-16 natukodi pulusu recipe natukodi pulusu , Food, food recipes Prep Time: 10min Cook time: 30min Ingredients: నాటుకోడి ముక్కలు… అరకేజీ,నూనె… ఒక కప్పు,కారం… ఐదు టీ.,ధనియాలపొడి… ఐదు టీ.,పసుపు… అర టీ.,గరంమసాలా… ఒక టీ.,కొబ్బరిముద్ద… ఐదు టీ.,అల్లంవెల్లుల్లి మిశ్రమం… మూడు టీ.,ఉప్పు… తగినంత, Instructions: Step 1 ఈకలు తీసి బాగా కాల్చిన నాటుకోడికి పసుపు, ఉప్పు పూసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.  Step 2 ప్రెషర్‌ పాన్‌లో నూనె పోసి కాగాక చికెన్‌ ముక్కలు వేసి, పసుపు చల్లి పది నిమిషాలు ఉడికించాలి.  Step 3 తరవాత ఉప్పు, కారం, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి మిశ్రమం, కొబ్బరిముద్ద వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. Step 4 ముక్కలు బాగా ఉడికిన తరవాత గరంమసాలా వేసి మరో ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. .   Step 5 చివర్లో కొత్తిమీరతో అలంకరించి దించేయాలి. అంతే వేడి వేడి సీమ నాటుకోడి పులుసు రెడీ అయినట్లే…!          
Yummy Food Recipes
Add
Recipe of the Day