Pesarapodi Chakkara Pongali By , 2018-04-23 Pesarapodi Chakkara Pongali Here is the process for Pesarapodi Chakkara Pongali making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: బియ్యం - 200 గ్రాములు,,పాలు - 2 లీటర్లు,,పొట్టు పెసరపప్పు - 200 గ్రాములు,,పంచదార - 50 గ్రాములు,,యాలకుల పొడి - పావు టీ స్పూను,,బాదం పప్పులు - 10,,పిస్తా పప్పులు - 10,,కిస్‌మిస్‌ - 1 టీ స్పూను,,నెయ్యి - 50 గ్రాములు., Instructions: Step 1 బియ్యాన్ని కడిగి కొద్ది సేపు నానబెట్టి, నీటిని వడగట్టి పెట్టుకోవాలి.  Step 2 దళసరి పాత్రలో పాలు పోసి, దాన్లో బియ్యం వేసి సన్నని మంటపై ఉడికించాలి.  Step 3 పెసరపప్పుని వేగించి పొడి చేసుకోవాలి. ఆ పొడిని ఉడుకుతున్న బియ్యానికి జతచేసి మెత్తగా ఉడికిన తరువాత పంచదార వేయాలి.  Step 4 అంతా బాగా కలిశాక, పిస్తా, బాదం, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.        
Yummy Food Recipes
Add
Recipe of the Day