chicken fried roll recipe By , 2017-09-14 chicken fried roll recipe Here is the process for chicken fried roll making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: చికెన్‌ : 100 గ్రా,మైదా పిండి : పావు కిలో,గుడ్డు : ఒకటి,క్యాబేజి : 25 గ్రా,బీన్స్‌ : 25 గ్రా,క్యారెట్‌ : 25 గ్రా,కారం : అర స్పూన్‌,నూనె : అర లీటర్‌,ఉల్లిపాయ : ఒకటి,కొత్తిమీర : రెండు రెమ్మలు,ఉప్పు : తగినంత., Instructions: Step 1 ముందుగా మైదాను ఓ గిన్నెలో వేసి గుడ్డులోని తెల్లసొనను వేసి సరిపడ నీరును పోసి బాగా కలపాలి. Step 2 చపాతీ పిండిలాగా మెత్తగా కలపాలి. దీన్ని తడిగుడ్డతో కప్పి అరగంట సేపు ఉంచాలి. Step 3 ఇంతలో మసాలా సామాగ్రిని తయారు చేసుకోవాలి. చికెన్‌ను ఉడకబెట్టు కోవాలి.  Step 4 కూరలను, చికెన్‌ను సన్నని పొడు గాటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.    Step 5 తర్వాత బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి ముక్కలు, బీన్స్‌, క్యాబేజి, క్యారెట్‌ ముక్కలు, కారం, ఉప్పులను వేసి చికెన్‌ ను ఒకటి తర్వాత ఒకటిగా వేసి వేయించి దించాలి.    Step 6 తర్వాత కలిపి పెట్టిన చపాతీ పిండిని తీసి వత్తి అందులో చికెన్‌ మసాలా మిశ్రమాన్ని పెట్టి మూసి రోల్స్‌లాగా చుట్టి పెట్టాలి. కాగిన నూనెలో ఎర్రగా వేయించి దించాలి.          
Yummy Food Recipes
Add