parotta egg curry recipe By , 2017-09-13 parotta egg curry recipe Here is the process for parotta egg curry making .Just follow this simple tips Prep Time: 50min Cook time: 25min Ingredients: పరోటాలు - 2,జీలకర్ర - 2 స్పూన్లు,ఉప్పు - తగినంత,కారం - 1 స్పూను,గుడ్లు - 2,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు,టమాటా ముక్కలు - అర కప్పు,మిరియాల పొడి - అర టీ స్పూను,ధనియాల పొడి - అర టీ స్పూను,పసుపు - పావు టీ స్పూను,కొత్తిమీర తురుము - 2 టీ స్పూన్లు,నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 నూనె వేడి చేసి జీలకర్ర, ఉల్లి, టమాటా ముక్కలు దోరగా వేయించాలి. అందులోనే పరోటా ముక్కలూ వేయించాలి.  Step 2 కారం, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ధనియల పొడి కలిపి సన్న సెగమీద ఈ మిశ్రమాన్ని ఉడికించాలి.  Step 3 అందులో కోడిగుడ్ల సొన కలపాలి. గుడ్డు సొన పూర్తిగా ఉడికిన తర్వాత పైన కొత్తిమీర చల్లితే చాలు.  Step 4 ఇష్టమైన వారు దీనిపైన టమాటా సాస్‌/చిల్లీసాస్‌ వేసుకోవచ్చు.          
Yummy Food Recipes
Add