egg gravy recipe By , 2017-09-12 egg gravy recipe Here is the process for egg gravy making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గుడ్లు- ఆరు,,ఉల్లిపాయలు - రెండు,,అల్లం - తగినంత,,జీలకర్ర - చెంచా,,టమాటా గుజ్జు - అరకప్పు,,పచ్చిమిర్చి - రెండు,,పచ్చికొబ్బరి తురుము - కప్పు,,పసుపు - చిటికెడు,,ఆవనూనె - ఆరుచెంచాలు,,గరంమసాలా - ఒకటిన్నర చెంచా,,ఉప్పు - రుచికి తగినంత., Instructions: Step 1 సగం ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి.  Step 2 ఉడికించుకించిన కోడుగుడ్లను తీసుకొనవలెను. బాణలిలో నూనె వేడి చేసి కోడిగుడ్లను బంగారువర్ణంలో వచ్చేదాకా వేయించి పెట్టుకోవాలి.  Step 3 అదే నూనెలో మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని వేయించి ఆ తరువాత ఉల్లిమిశ్రమాన్ని చేర్చాలి. Step 4 పచ్చివాసన పోయి నూనె పైకి తేలాక పసుపు, కొబ్బరి తురుము చేర్చి సన్నటి మంట ఉంచాలి.    Step 5 ఐదు నిమిషాల తరువాత టమాటా గుజ్జు, కప్పు నీళ్లు, ఉప్పు ఒకదాని తరువాత ఒకటి వేసి మూతపెట్టేయాలి.    Step 6 గ్రేవీ పూర్తిగా తయారయ్యాక గుడ్లను నాలుగు క్కలుగా కోసి గ్రేవీలో వేసి గరంమసాలా చల్లి మూడు నిమిషాలయ్యాక దించేస్తే సరిపోతుంది. కమ్మని నోరూరించే గ్రేవి రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day