Bitter Gourd Curry By , 2017-11-06 Bitter Gourd Curry Here is the process for Bitter Gourd Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కాకరకాయలు - పావుకిలో,చింతపండుగుజ్జు - 3 చెంచాలు,బెల్లం - 2 చెంచాలు,ఆమ్చూర్ పొడి - 1/4 చెంచా,ఉప్పు, కారం - తగినంత,పోపు దినుసులు - కొద్దిగా,కరివేపాకు - 2 రెమ్మలు, Instructions: Step 1 ముందుగా కాకరకాయలను కడిగి, తుడుచుకుని గుండ్రని చక్రాలుగా తరిగి పెట్టుకోవాలి.  Step 2 ఈ కూర తయారుచెయ్యటానికి ముందుగా స్టవ్  వెలిగించి కడాయి పెట్టి అందులో నూనే  వేసి వేడెక్కాకా పోపు దినుసులు వేయాలి. Step 3 అవి వేగ్గకా ఇంగువ కరివేపాకు వేసి తరిగిన కాకరకాయ ముక్కలు వెయ్యాలి.  Step 4 అందులో ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కాసిని నీళ్ళు పోసి మూట పెట్టి ముక్కలని మగ్గనివాలి.    Step 5 ముక్క కాస్త మెత్తబడ్డాకా అందులో బెల్లం తురుము వెయ్యాలి.    Step 6 అన్ని కలిసి కూర కాస్త పాకం పాటినట్లు ముద్దగా వస్తుంది.   Step 7 అప్పుడు ఆమ్చూర్ పొడి, కారం వేసి అంతా బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మూట పెట్టి మగ్గనివ్వాలి.    Step 8 ఇలా చేయటం వల్ల అన్ని రుచులు ఒకదానికి ఒకటి అంటుకుని మూట తీసేసరికి కూర ఘుమఘుమలాడుతూ ఉంటుంది.    Step 9 షడ్రుచులతో కలగలిసి కాకరకాయ కూర అమోఘంగా ఉంటుంది. కావాలంటే మీరే రుచి చూసి చెప్పండి.      
Yummy Food Recipes
Add