pumpkins kophta recipe By , 2017-09-09 pumpkins kophta recipe Here is the process for pumpkins kophta making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: గుమ్మడి తురుము - కప్పు,ఉడికించిన బంగాళాదుంపలు - రెండు,ఉల్లిపాయలు - రెండు,,కొత్తిమీర - కొద్దిగా,వెల్లుల్లి రేకులు - 4,,పచ్చిమిర్చి - 3,కార్న్‌ఫ్లోర్ - కప్పు, మైదా - రెండు కప్పులు,ఉప్పు - తగినంత,కారం - రెండు టీ స్పూన్లు,ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు,గరం మసాలా - అర టీ స్పూను,కరివేపాకు - నాలుగురెమ్మలు,జీడిపప్పు - 20 గ్రా., నూనె - తగినంత, Instructions: Step 1 ఒక బౌల్‌లో గుమ్మడి తురుము, ఉడికించిన బంగాళాదుంపలు, ఉల్లితరుగు, వెల్లుల్లి రేకులు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, కార్న్‌ఫ్లోర్, మైదా, ఉప్పు, కారం, గరంమసాలా, కరివేపాకు, జీడిపప్పు వేసి గట్టిగా పకోడీల పిండిలా కలుపుకుని చిన్నచిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 స్టౌ మీద బాణలిలో నూనె కాగిన తరవాత ఈ ఉండలను అందులో వేసి వేయించి సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి. Step 3 గుమ్మడి కోఫ్తాని టొమాటో సాస్, కొత్తిమీరలతో గార్నిష్ చేయాలి.                    
Yummy Food Recipes
Add