jack spice balls By , 2017-09-09 jack spice balls Here is the process for jack spice balls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఉడికించి నలిపించు కున్న పనస (జాక్‌ఫ్రూ ట్‌) ముక్కలు : అర కప్పు,ఉడికించి నలిపి ఉంచిన బంగాళాదుంప ముక్కలు : అర కప్పు,బరకగా నూరిన వేరుశెనగ గింజల పొడి : 1 టీస్పూన్‌,ఉల్లిపాయ తరుగు : అర కప్పు,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ : ఒక టీస్పూన్‌,స్కిమ్‌డ్‌ మిల్క్‌ : అర కప్పు,పసుపుపొడి : ఒక టీస్పూన్‌,బ్లాక్‌ పెప్పర్‌ పొడి : ఒక టీస్పూన్‌,జీలకర్ర పొడి : ఒక టీస్పూన్‌,ధనియాలపొడి : ఒక టీస్పూన్‌,కొత్తిమీర తరుగు : ఒక టీస్పూన్‌,నూనె : ఒక టీస్పూన్‌,పచ్చిమిర్చి తరుగు : ఒక టీస్పూన్‌,ఉప్పు : ఒక టీస్పూన్‌, Instructions: Step 1 ఒక నాన్‌స్టిక్‌ పెనం తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి.  Step 2 అందులో బ్లాక్‌ పెప్పర్‌, ధనియాల పొ డి, జీలకర్ర పొడులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగులను వేసి వేయించాలి.  Step 3 ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి బాగా కలియబెట్టాలి.  Step 4 ఇందు లోనే వేరుశెనగ గింజల పొడి, పసు పుపొ డి, తగినంత ఉప్పువేసి బాగా కలిపి వేయించాలి. తరువాత దానికి పనస, బంగాళా దుంపల మిశ్రమాలను చేర్చి బాగా కలిపి వేయించాలి.    Step 5 చివరగా స్కిమ్‌డ్‌ మిల్క్‌ చేర్చి బాగా కలిపి అవి ఇగిరేంతదాకా సన్నటి మంట పై ఉడికించాలి.    Step 6 మిశ్రమం అంతా దగ్గర ప డ్డాక కొత్తిమీర తరుగును వేసి బాగా కలిపాలి.    Step 7 ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కిందికి దించి చల్లారి న తరువాత ఉండలుగా చుట్టి, టొమోటో చ ట్నీ లేదా జామ్‌తో కలిసి సర్వ్‌ చేయాలి.    Step 8 అంతే రుచికరమైన  పనస మసాలా బాల్స్‌ రెడీ.   Step 9 తక్కువ నూనెతో తయారయ్యే ఇవి తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. ముఖ్యంగా డైటిం గ్‌ చేసేవారికి ఇవి బాగా తోడ్పడతాయి.      
Yummy Food Recipes
Add