peanut mushrooms recipe By , 2017-09-09 peanut mushrooms recipe Here is the process for peanut mushrooms making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పచ్చిబఠాణీలు-ఒకటిన్నర కప్పు,,పుట్టగొడుగులు-200 గ్రాములు,,ఉల్లిపాయలు-రెండు,,టొమా టోలు-నాలుగు,,కారం-టేబుల్‌ స్పూను,,ధనియాల పొడి-టేబుల్‌ స్పూను,,పసుపు-టీ స్పూను,,గరం మసాలా-టీ స్పూను,,జీడిపప్పు ముద్ద-అర కప్పు,,యాలకులు-నాలుగు,,దాల్చిన చెక్క-అంగుళం ముక్క,,అల్లం వెల్లుల్లి-2 టేబుల్‌ స్పూన్లు,,నూనె-4 టేబుల్‌ స్పూన్లు,,ఉప్పు- రుచికి సరిపడా., Instructions: Step 1 తయారు చేయు విధానం పుట్టగొడుగుల్ని కడిగి ముక్కలుగా కోయాలి.  Step 2 బాణలిలో నూనె వేసి యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి.  Step 3 తరువాత అల్లం వెల్లుల్లి వేసి ఓ నిమిషం వేయించాలి. టొమాటో ముక్కలు కూడా వేసి ఉడికించాలి. తరువాత కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి ఓ రెండు నిమిషాలు ఉడికించాలి.  Step 4 జీడిపప్పు ముద్దని ఓ కప్పు నీళ్లలో కలిపి బాణలిలో పోయాలి.    Step 5 తరువాత మరో కప్పు నీళ్ళు పోసి మరిగించాలి.   Step 6 ఇప్పుడు బఠాణీలు, పుట్టగొడుగులు వేసి ఉడికిన తరువాత దించాలి.          
Yummy Food Recipes
Add